నేపాల్‌లో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర పౌరుల కోసం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది.
విమానాల రద్దుతో అక్కడే ఆగిపోయిన కరీంనగర్, మంచిర్యాల వాసులుమంచిర్యాల టౌన్/గంగాధర, ఆగస్టు 18: తాలిబన్ల వశమైన అఫ్గానిస్థాన్‌లో ఇద్దరు తెలంగాణవాసులు చిక్కుకున్నారు. ఉపాధి కోసం అఫ్గాన్ వెళ్లిన కరీంనగర్, �