తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్(టీబీఏ) 2025 సీజన్ కోసం సమగ్ర భాగస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వోక్సెన్ స్పోర్ట్స్ అకాడమీతో ఎంవోయూ కుదుర్చుకుంది. దీనిపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి.
తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (టీబీఏ) అధ్యక్షుడిగా రావుల శ్రీధర్ రెడ్డి ఎన్నికయ్యారు. రిటర్నింగ్ అధికారి జస్టిస్ నవీన్ రావు ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన అసోసియేషన్ ఎన్నికలలో రావుల గెలుపొందార�