Home
Sports
Raoula Sridhar Reddy Chairman Of The Telangana Basketball Association Was Elected As The Chairman Of The Olympic Day Run Steering Committee
స్టీరింగ్ కమిటీ చైర్మన్‌గా రావుల శ్రీధర్‌రెడ్డి
ఒలింపిక్ డే రన్ స్టీరింగ్ కమిటీ చైర్మన్‌గా తెలంగాణ బాస్కెట్‌బాల్ సంఘం చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి ఎన్నికయ్యారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఒలింపిక్ డే రన్ స్టీరింగ్ కమిటీ చైర్మన్‌గా తెలంగాణ బాస్కెట్‌బాల్ సంఘం చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్ భవన్లో శనివారం జరిగిన సమావేశంలో శ్రీధర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ నెల 23న నిర్వహిచనున్న ఒలింపిక్ రన్ కోసం ఘనం గా ఏర్పాట్లు చేస్తామని ఆయన వెల్లడించారు. సీఎం కేసీఆర్ క్రీడాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాలచారి, జగదీశ్ యాదవ్, మహేశ్వర్, ప్రేమ్‌రాజ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

