రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సరూర్‌నగర్ కిడ్నీ రాకెట్ కేసులో సూత్రధారి పవన్‌కుమార్ అలియాస్ లియోన్, ఆయనతో పాటు ఏ-15గా ఉన్న ప్రదీప్ కుమార్ గుప్తాను సీఐడీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
చర్మ సంరక్షణ కోసం ఆయుర్వేద ఉత్పత్తులు తయారు చేస్తున్నామని వ్యాపారుల నుంచి సుమారు రూ.1.26 కోట్లు వసూలు చేసిన అంతర్రాష్ట్ర ఆర్థిక మోసగాడిని తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని గురుగ్రామ్ జ�