మారేడ్‌పల్లి, నవంబర్ 12 : రైలులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి రూ.8.40లక్షల విలువచేసే 42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,436 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కొవిడ్‌తో మరో 14 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 97,751 మందికి కరోనా నిర్ధారణ పరీక�