‘దర్శకుడ్ని కావాలనేది నా కోరిక. ఈ విషయాన్ని ‘మన్మథుడు’ షూటింగ్ టైమ్‌లో నాగార్జున గారికి చెప్పాను. నీ మెంటాలిటీకి దర్శకుడు అంటే కష్టంకానీ, నిర్మాతగా ప్రయత్నించు అని నాగ్ సలహా ఇచ్చారు.
తేజ్ బొమ్మదేవర, రిషిక లోక్రే జంటగా నటిస్తున్న చిత్రం ‘మాధవే మధుసూదనా’. బొమ్మదేవర రామచంద్రరావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్‌ను గురువారం నటుడు,‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు