శీతాకాలంలో దంత సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. గాలిలో తేమ తగ్గడం, పడిపోయే ఉష్ణోగ్రతలు.. దంతాలపైనా ప్రభావం చూపిస్తాయి. ఈక్రమంలో శీతాకాలంలో ఇబ్బందిపెట్టే దంత సమస్యలు, వాటి నివారణ చర్యలను వైద్యులువివరిస్త�
దంతాల నొప్పి అనేది సహజంగానే చాలా మందికి తరచూ వస్తుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. దంత క్షయం, చిగుళ్ల వ్యాధి, విరిగిన దంతాలు లేదా ఇన్ఫెక్షన్ వంటి కారణాల వల్ల దంతాల నొప్పి వస్తుంది.