భారతీయుల్లో కేవలం 45 శాతం మంది మాత్రమే రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకుంటున్నారట. అదే జపాన్లో ఇది 83 శాతం. ఓరల్ హెల్త్ అబ్జర్వేటరీ అధ్యయనం ఈ విషయం వెల్లడించింది. చక్కెరను ఎక్కువగా తినే భారతీయులు నోటి ఆరో
Teeth brushing | నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మరి నోటి ఆరోగ్యం కోసం దంతాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. పళ్లు తోముకోవడంలో ఉన్న అపోహలను దూరం చేసుకుని ఆరోగ్యంగా ఉంచుకోవాలి.