కరోనా బాధితురాలిపై లైంగిక దాడి.. మృతి | మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితురాలిపై ఓ నర్స్ (మేల్) లైంగిక దాడికి పాల్పడగా.. చికిత్స పొందుతూ మృతి చెందిందని పోలీసులు తెలిపారు.
ఫతేపూర్ : ఉత్తర ప్రదేశ్లోని ఫతేఫూర్ జిల్లాలో దారుణం జరిగింది. బాలికపై ఓ వ్యక్తి లైంగికదాడి చేసి పరారయ్యాడు. ఆదివారం ఈ ఘటన జరగ్గా సోమవారం సాయంత్రం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చి