WHO on Covid-19 vaccine: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్నది. పేద, బీద అనే భేదం లేకుండా అన్ని దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.
జెనీవా : సంపన్న దేశాలు పేద దేశాలకు కనీసం పది మిలియన్ డోసులు ఉచితంగా ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ సూచించారు. 2021లో తొలి వంద రోజుల్లోనే అన్ని దేశాలకూ వ్యాక్సిన్ పంపిణీ చ