దేశంలో అతిపెద్ద స్కూల్ ఎడ్యుటెక్ కంపెనీ లీడ్ గ్రూపు ఇటీవల టెక్బుక్ సేవలను ఆరంభించింది. సంప్రదాయ టెక్స్బుక్లకు ప్రత్యామ్నాయంగా ఈ టెక్బుక్ సేవలను ఇటీవల ప్రారంభించింది.
ప్రముఖ టెక్నాలజీ సేవల సంస్థ కంట్రోల్ఎస్..హైదరాబాద్లో మరో డాటా సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే నగరంలో రెండు డాటా సెంటర్లు ఉండగా.. గచ్చిబౌలీలో నెలకొల్పుతున్న మూడో సెంటర్ వచ్చ�