చండూరు మండలంలోని పుల్లెంల, ఇడికూడ గ్రామాల్లో వివిధ పంటలను పుల్లెంల ఏఈఓ పవన్ శుక్రవారం పరిశీలించారు. ప్రత్తి పంటకు డ్రోన్ తో క్రిమిసంహారక మందులు పిచికారి చేయడాన్ని పరిశీలించారు.
పంటల సాగులో సాంకేతికతను వినిగిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని వరి పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ పద్మావతి తెలిపారు. గురువారం మోతే మండలం సర్వారం గ్రామంలో నిర్వహించిన వికసిత్ కృషి సంకల్ప �