TDP Candidates | ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడంతో పలు చోట్ల అభ్యర్థుల మార్పు శరవేగంగా కొనసాగుతుంది.
Chandra Babu | ఏపీ ప్రయోజనాలే ప్రధానంగా, గెలుపే లక్ష్యంగా పార్టీ అభ్యర్థుల ఎంపిక జరిగిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandra Babu) పార్టీ నాయకులకు తెలిపారు.