దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.12,380 కోట్ల నికర లాభం ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.11,058 కోట్ల లాభంతో పోలిస్తే 11.9
ఒక త్రైమాసికంలోనే రూ.50,000 కోట్ల ఆదాయం న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఐటీ దిగ్గజం టీసీఎస్ రికార్డుల మోత మోగించింది. ఆదాయ ఆర్జనలోనూ, నియామకాల్లోనూ, ఆర్డర్ల సాధనలోనూ కొత్త రికార్డుల్ని నెలకొల్పింది. 2022 మార్చితో ముగిస