శ్రీరాంపూర్ ఎస్సా ర్పీ-3 గనిపై మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కే సురేందర్‌రెడ్డి కార్మికులతో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలో పా ల్�
టీబీజీకేఎస్ కార్మికుల హక్కుల సాధన కోసం రెండు దశాబ్దాలుగా పోరాడుతున్నదని, ఆ సంఘాన్ని అంతం చేయడం ఎవరి తరం కాదని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిర్యాల రాజిరెడ్డి అన్నారు.