నాలుగు రోజులక్రితం అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో మరణించిన తాటికొండ ఐశ్వర్య (Tatikonda Aishwarya) మృతదేహం హైదరాబాద్‌కు చేరుకుంది. టెక్సాస్ (Texas) మాల్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో (Gun Fir) ఐశ్వర్య తో పాటు మరో �
అమెరికా టెక్సాస్‌లోని ఓ షాపింగ్ మాల్లో శనివారం రాత్రి దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. వారిలో మృతుల్లో హైదరాబాద్ యువతి కూడా ఉన్నారు.
టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ శివారులో ఉన్న అలెన్ మాల్‌లోకి (Allen mall) చొరబడిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు (Gun fire) జరిపాడు. కాల్పుల్లో నిందితుడు సహా తొమ్మిది మంది మరణించారు. కాల్పుల్లో ఏడుగురు తీవ్రం�