Tata Punch | స్పోర్ట్స్ యుటిలిటీ వాహనమైన పంచ్‌ని సీఎన్జీ వెర్షన్లో విడుదల చేసింది టాటా మోటర్స్. ఈ కారు రూ.7.1 లక్షల నుంచి రూ.9.68 లక్షల లోపు ధరను నిర్ణయించింది.
Tata Punch CNG |త్వరలో మైక్రో ఎస్యూవీ టాటా పంచ్ సీఎన్జీ వేరియంట్ మార్కెట్లోకి రానున్నది. పెట్రోల్ వేరియంట్‌తో పోలిస్తే రూ.లక్ష పై చిలుకు ధర ఎక్కువ. ఈ సెగ్మెంట్లో ట్విన్ సిలిండర్స్తో వస్తున్న తొలి సీఎన్జీ కారు �