Tata Nexon | మహీంద్రా 3ఎక్స్ఓ కారుతో పోటీ పడేందుకు టాటా నెక్సాన్ సిద్ధం అవుతున్నది. త్వరలో మార్కెట్లోకి వచ్చే టాటా నెక్సాన్ కారులోనూ పనోరమిక్ సన్ రూఫ్ జత చేస్తున్నారని సమాచారం.
New Cars in September | ఈ నెలాఖరులో ఓనంతో పండుగల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వచ్చేనెలలో ఆరు కొత్త మోడల్ కార్లు మార్కెట్లోకి రానున్నాయి. వాటిల్లో ఎస్యూవీలు, ఎంవీపీలు, ఈవీ కార్లు ఉన్నాయి.