China | అగ్రరాజ్యం అమెరికా - చైనా (China) మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వాణిజ్య యుద్ధం వేళ అమెరికా అధ్యక్షుడి సహాయకురాలు (Trump aide) కరోలిన్ లీవిట్ (Karoline Leavitt) ధరించిన దుస్తులు హాట్ టాపిక్‌గా మారాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నంత పనీచేశారు. టారిఫ్ వార్ (Tarrif War) షురూ చేశారు. ఒకే సారి మూడు దేశాలపై సుంకాలు విధించి ఝలక్ ఇచ్చారు. కెనడా, మెక్సికో చైనా దేశాలపై టారిఫ్‌లు విధించారు. కెనడా, మెక�