75 ఏండ్లు నిండిన వారికి 15న ఉచిత ప్రయాణం తార్నాక దవాఖానలో హెల్త్చెకప్లు, మందులు కేజీలోపు పార్సిళ్లకు 75 కి.మీ వరకు చార్జీ లేదు ఆగస్టు 18న 75 ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేళ తెలంగాణ
హైదరాబాద్లోని తార్నాక ఆర్టీసీ దవాఖానలో నర్సింగ్ కళాశాలను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్టు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఇందుకు రాష్ట�