భారత్-అమెరికాల మధ్య కుదిరే కొత్త వాణిజ్య ఒప్పందం సముచితంగా ఉంటుందని, భారత్‌పై తాము విధించిన సుంకాలు తగ్గిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం వెల్లడించారు.
అమెరికా ఉత్పత్తులపై సుంకాల తగ్గింపునకు ఆ దేశానికి భారత్ ఎలాంటి హామీ ఇవ్వలేదని కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ బార్తాల్ సోమవారం పార్లమెంటరీ ప్యానెల్‌కు స్పష్టం చేశారు. ‘టారిఫ్‌లను తగ్గించడానికి భ�