ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చిన ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్'(టాప్స్) జాబితా విడుదలైంది. డోపింగ్‌లో పట్టుబడ్డ యువ రెజ్లర్ రితికా హుడాపై వేటు వేసిన క
రెజ్లర్లు బజరంగ్ పునియా, వినేష్ పోగట్ విదేశీ శిక్షణ శిబిరాలకు వెళ్లేందుకు నిరాకరించారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరన్ సింగ్‌పై ఆరోపణల నేపథ్యంలో నిరసన తెలిపిన బజరంగ్, వినేష్