Pushpa 2 Villain | కన్నడ యాక్టర్ తారక్ పొన్నప్ప దీపావళి సందర్భంగా మైసా మూవీకి సంబంధించిన స్పెషల్ పోస్టర్ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలియజేశాడు.
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘దేవర’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. తాజా షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతున్నది. ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక ఘట్టాలను తెరకెక