విజయ్ సేతుపతి, తాప్సీ జంటగా ప్యాషన్ స్టూడియోస్ 8 బ్యానర్ పై సుధాన్ సుందరం, జి జయరాం నిర్మిస్తున్న 'అనబెల్ & సేతుపతి' సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేస్తున్నారు.
బాలీవుడ్ తన పంథా మార్చుకుంటుంది. సొంత సినిమాల కంటే కూడా రీమేక్ సినిమాలపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతోంది. అలా రీమేక్ చేసిన సినిమాలు చాలావరకు హిట్ అవుతుండటంతో స్టార్ హీరోలతో పాటు నిర్మాతలు కూడా పరాయ�