భారత్‌లో మహిళలు ధరించే చీరల ఔనత్యాన్ని చాటుతూ మహిళామణులు చీరకట్టి పరుగులు పెట్టారు. ఆదివారం నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వేదికగా తనైరా..జేజే యాక్టివ్ సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన సెక�
Saree Run | హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం ఉదయం శారీ రన్ నిర్వహించారు. ఈ రన్లో 3 వేల మందికి పైగా అతివలు పాల్గొన్నారు.