తెలుగమ్మాయి అంజలి చెప్పలేనంత ఆనందంగా ఉంది. దానికి కారణం ‘గేమ్‌చేంజర్'. రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు భార్యగా, తల్లిగా రెండు షేడ్స్‌లో ఆమె కనిపించనుంది.
దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ అనే సినిమా పనులలో బిజీగా ఉన్నారు. చిత్రానికి కావల్సినంత ప్రమోషన్ తెచ్చేందుకు చాలా కష్టపడుతున్నాడు. బాహుబలి తరువాత ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ �