(Gopichand) నటిస్తోన్న తాజా చిత్రం సీటీమార్ (Seetimaarr). సంపత్ నంది (Sampath Nandi) డైరెక్షన్ లో కబడ్డీ క్రీడ నేపథ్యంలో తెరకెక్కుతుందీ చిత్రం. తమన్నా బాటియా (Tamannaah Batia) ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
బాలీవుడ్లో చక్కటి అవకాశాల్ని అందుకుంటున్నా మిల్కీబ్యూటీ తమన్నాకు అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. అక్షయ్‌కుమార్, అజయ్‌దేవ్‌గణ్ వంటి అగ్రహీరోలతో హిందీలో సినిమాలు చేసినా తమన్నా విజయాల్ని మాత్రం అందు