ఆఫ్ఘనిస్థాన్లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు మహిళలపై కఠిన ఆంక్షలు కొనసాగిస్తున్నారు. మహిళను పోలిన బొమ్మైనా సరే ముఖం బయటకు కనిపించకూడదని రూల్స్ పెట్టారు.
కాబుల్: టీవీల్లో ప్రసారం అయ్యే కార్యక్రమాల్లో.. మహిళల పాత్రలపై ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లు నిషేధం విధించారు. స్థానిక తాలిబన్ ప్రభుత్వం తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. తాలిబన్లు విధించిన కొత�