ప్రతి మనిషిలోనూ మంచి-చెడు రెండూ ఉంటాయి. చెడును విడిచిపెట్టి, మంచిని పెంపొందించుకోవడమే మన పని. ఈ సందర్భంగా దైనందిన జీవితంలో మనం ఉపయోగించే చాట, జల్లెడను ఆదర్శంగా తీసుకోవచ్చు.
కొందరు మంచితనాన్ని తేలిగ్గా తీసుకుంటారు. తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నామని కూడా గుర్తించరు. చనువిచ్చిందే చాలు సంకలోకి ఎక్కుతుంటారు. సరిగ్గా అలాంటి వారిని ఉద్దేశించి అనుభవపూర్వకంగా చెప్పిన సామెత.. ‘కుక�