Taiwan | తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనాకు గట్టి షాక్ తగిలింది. వేర్పాటువాద పార్టీ.. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అభ్యర్థి లాయిచింగ్ తే మూడోసారి విజయం సాధించారు.
చైనాకు ద్వీపదేశంగా ఉన్న తైవాన్‌పై యుద్ధమేఘాలు ముసురుకుంటున్నాయి. తైవాన్‌లో శనివారం జరుగనున్న ఎన్నికల్లో వెలువడే ఫలితాల ఆధారంగా ఆ దేశ భవితవ్యం ఆధారపడి ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.