Biden, Xi meet :ఇండోనేషియాలోని బాలీలో మంగళవారం నుంచి జీ20 సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
బీజింగ్: అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ ఇటీవల తైవాన్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రాగన్ దేశం చైనా ఆంక్షలకు సిద్ధమైంది. పెలోసీతో పాటు ఆమె కుటుంబసభ్యులపై చర్యలు తీసుక�