ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా, ప్రభుత్వ ఆదేశానుసారం మెనూ పాటించాలని చందంపేట తాసీల్దార్ శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలను ఆయన సం�
భూముల సర్వేకు రైతులు సహకరించాలని చందంపేట తాసీల్దార్ శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం మండలంలోని ఏపాలపయుతండాలో సర్వే నంబర్ 8లో 960 ఎకరాలకు రెవెన్యూ, అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో భూ సర్వే నిర్యహించారు.