మునగాల మండలంలోని తాడువాయి పీఏసీఎస్ ఎదుట రైతులు యూరియా కోసం శనివారం ఆందోళన చేపట్టారు. రెండు రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నప్పటికీ యూరియా సరఫరా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అవకతవకలకు పాల్పడిన ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జిల్లా సహకార అధికారి పద్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.