వేసవిలో ఏదైనా పనిపై బయటకు వెళ్లొస్తే చాలు త్వరగా అలసిపోతాం. చెమట విపరీతంగా పోయి, శరీరంలో నీటిశాతం తగ్గిపోయి ఉష్ణోగ్రతలు పెరిగి, జీర్ణక్రియ మందగిస్తుంది.
భానుడు భగభగమంటున్నాడు. తన ప్రతాపాన్ని చూపుతూ చెమటలు కక్కిస్తున్నాడు. ఈ క్రమంలో ఎండవేడిమి నుంచి ప్రజలు ఉపశమనం పొందేందుకు పలుదారు లు వెతుక్కుంటున్నారు. ఉక్కపోతను తట్టుకునేందుకు, శరీరం డీహైడ్రేషన్ కాకుం