డ్రగ్స్ విక్రయదారులపై సైబరాబాద్ పోలీసులు డేగ కన్ను పెట్టారు. కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల విక్రయంతో పాటు వినియోగంపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టును రట్టు చేశారు నగర టీ-న్యాబ్ పోలీసులు. ముఠాకు చెందిన ప్రధాన నిందితుడితో సహా అతడి అనుచరుడిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.30వేల విలువ చేసే నిట్రవేట్ మాత్రలను స్వాధీ�