సుదీర్ఘ భారత క్రికెట్ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. తన ఆల్రౌండ్ నైపుణ్యంతో దేశానికి చిరస్మరణీయ విజయాలు అందించిన భారత దిగ్గజ క్రికెటర్ సయ్యద్ అబిద్అలీ(83) కన్నుమూశారు. గత కొంత కాలంగా వయసు సంబంధిత సమ
Syed Abid Ali | భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ (83) బుధవారం కన్నుమూశారు. హైదరాబాద్కు చెందిన సయ్యద్ అబిద్ అలీ బుధవారం అమెరికాలో తుదిశ్వాస విడిచారు. 1971లో ఓవల్లో జరిగిన చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ గెలిచిన భ�