Doctor Vishal | న్యాయ వ్యవస్థ, మానసిక ఆరోగ్య రంగాల మధ్య మైత్రీని బలోపేతం చేయడం ద్వారా సమసమాజాన్ని నిర్మించగలుగుతామని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ అన్నారు.
2020 జనవరి 30న వుహాన్ నుంచి కేరళ రాష్ర్టానికి వచ్చిన విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్లుగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, ఆ వెంటే నివారణకు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.