మనకు మార్కెట్ లో అన్ని వేళలా లభించే పండ్లల్లో మోసంబి కూడా ఒకటి. దీనిని స్వీట్ లైమ్, బత్తాయి అని కూడా పిలుస్తారు. ఇది చూడడానికి నారింజ లాగా ఉన్నప్పటికీ దీని తొక్క మందంగా ఉండడంతో పాటు లోపల గింజల
బత్తాయి పండ్లు.. చూసేందుకు అచ్చం నారింజ పండ్లలాగే ఉంటాయి. కానీ నారింజ పండ్లంత తియ్యగా ఉండవు. మరీ పుల్లగా కూడా ఉండవు. కానీ ఇవి రుచిగా ఉంటాయి. అనేక పోషకాలను కలిగి ఉంటాయి.