హైదరాబాద్,ఆట ప్రతినిధి: మంగళవారం ఆమె హైదరాబాద్కు చేరుకున్న సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ ఒలింపిక్, ఆర్చరీ సంఘం ప్రతినిధులు, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు.
చికిత, ఆమె తల్లిదండ్రులను పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు.