Biker | నిర్లక్ష్యంగా రోడ్డు క్రాస్ చేసి ప్రాణాల మీదికి తెచ్చుకున్న బైకర్.. వీడియో
biker | సిద్దిపేట జిల్లా కేంద్రం శివారులో పొన్నాల రహదారిపై టీవీఎస్ వాహనంపై వెళ్తున్న తానీషా అనే వ్యక్తి ఎడమ వైపు నుంచి యూటర్న్ తీసుకొని రోడ్డుకు అవతల వైపు వెళ్లకుండా.. హెవీ వెహికల్స్ వస్తున్నప్పటికీ లెక్కచేయకుండా రోడ్డుకు అడ్డంగా బైక్‌ను పోనిచ్చాడు.
Biker | రోడ్డుపై బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. అందులోనా ప్రధాన రహదారులపై వెళ్తున్నప్పుడు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాల మీదికొస్తుంది.. సిద్దిపేట జిల్లాలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ బైకర్ రోడ్డుకు అడ్డంగా డ్రైవింగ్ చేసి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సిద్దిపేట జిల్లా కేంద్రం శివారులో పొన్నాల రహదారిపై టీవీఎస్ వాహనంపై వెళ్తున్న తానీషా అనే వ్యక్తి ఎడమ వైపు నుంచి యూటర్న్ తీసుకొని రోడ్డుకు అవతల వైపు వెళ్లకుండా.. హెవీ వెహికల్స్ వస్తున్నప్పటికీ లెక్కచేయకుండా రోడ్డుకు అడ్డంగా బైక్‌ను పోనిచ్చాడు. దీంతో రోడ్డు అవతల వైపుగా హైదరాబాద్ నుంచి వేగంగా వస్తున్న కారు తానీషాను ఢీకొట్టింది.
ఈ క్రమంలో తానీషా బైక్‌తోపాటు ఎగిరి దూరంగా పడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన తానీషాను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట రౌండప్ చేస్తోంది.
సీసీటీవీ ఫుటేజ్
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
పొన్నాలలో టీవీఎస్ వాహనంపై ప్రధాన రహదారిపై రోడ్డు దాటుతున్న తానీషా అనే వ్యక్తిని ఢీకొట్టిన హైదరాబాద్ నుంచి వస్తున్న కారు
ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన తానీషా https://t.co/Hv1CI3QLHn
— Telugu Scribe (@TeluguScribe) November 26, 2026
Read Also :
Upendra | రెండేళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టనున్న రియల్ స్టార్ ఉపేంద్ర.. కొత్త సినిమాపై కీలక ప్రకటన!
Fire accident | ఫ్లైఓవర్ కింద చెత్తకుప్పకు అంటుకున్న నిప్పు.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు.. Video
Vrushakarma | నాగచైతన్య ‘వృషకర్మ’ ట్రైలర్ వచ్చేసింది.. డిసెంబర్ 4న థియేటర్లలోకి,అంచనాలు పెంచుతున్న చైతూ కొత్త సినిమా!
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Upendra | రెండేళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టనున్న రియల్ స్టార్ ఉపేంద్ర.. కొత్త సినిమాపై కీలక ప్రకటన!
Biker | నిర్లక్ష్యంగా రోడ్డు క్రాస్ చేసి ప్రాణాల మీదికి తెచ్చుకున్న బైకర్.. వీడియో
Vrushakarma | నాగచైతన్య ‘వృషకర్మ’ ట్రైలర్ వచ్చేసింది.. డిసెంబర్ 4న థియేటర్లలోకి,అంచనాలు పెంచుతున్న చైతూ కొత్త సినిమా!
Dr. Raji Reddy | స్మార్ట్ వ్యవసాయ సాంకేతికతలను ప్రోత్సహించాలి : డా. రాజి రెడ్డి
Fire accident | ఫ్లైఓవర్ కింద చెత్తకుప్పకు అంటుకున్న నిప్పు.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

