వేసవిలో చెమట పట్టడం కామన్! ఫలితంగా, బూట్ల నుంచి దుర్వాసన రావడం కూడా మామూలు విషయమే! అయితే, కొన్ని చిట్కాలు పాటిస్తే.. ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. వాసనను వాపస్ పంపించొచ్చు.
చంకల్లో మరీ ఎక్కువగా చెమటపట్టడం అనారోగ్య సంకేతం. దీన్ని ‘హైపర్ హైడ్రోసిస్' అంటారు. ఈ సమస్య ఎవరికైనా రావచ్చు. హైపర్ హైడ్రోసిస్కు మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.