Swatantra Bhardwaj : జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేపట్టిన సమయంలో ఓ విద్యార్థి తండ్రిపై దాడి చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరీ చేసి�
Swatantra Bhardwaj : సీజేపీ ఉద్యమకారుడు నిషు ఆజాద్ తండ్రిపై దాడి కేసులో రైట్ వింగ్ నేత స్వతంత్ర భరద్వాజ్‌కు ఊరట లభించింది. ఈ కేసులో అతడికి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.