Rathotsavam | ప్రముఖ క్షేత్రమైన శ్రీశైలంలో మల్లికార్జునస్వామి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వర్ణ రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఆలయంలో మంగళవారం ఉదయం అర్చక వేదపండితులు పంచామృతాభిషేకాలు, వివిధ రకాల ఫలోదకాలు, శుద�
జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో (Srisailam) ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణ రథోత్సవం కనులపండువలా నిర్వహించారు.