Swan: ఇంగ్లండ్‌లో హంసలను రాచరిక సంపదగా భావిస్తారు. అయితే ఓ రాజహంస ఇటీవల లండన్‌లో రైలుకు అడ్డుగా నిలిచింది. ట్రాప్‌పై అది 15 నిమిషాలు ఉన్నది. దీంతో ఆ రూట్లో వెళ్లే రైళ్లు ఆలస్యం అయ్యాయి.
‘అనువుగాని చోట అధికులమనరాదు’ అన్నాడు శతకకారుడు వేమన. ఈ వాక్యాన్ని బలంగా పట్టుకున్నవాడు పది మందిలో ఎన్నటికీ పలుచన కాడు. ఎవరి శక్తిసామర్థ్యాలు వారికి తెలిసి ఉండాలి. లేని హెచ్చులకు పోవడం వల్ల అసలుకే ఎసరొచ్