సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) మేకర్స్ ముందుగా ప్రకటించినట్టుగానే మూవీ లవర్స్, మహేశ్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందిస్తూ..ట్రైలర్ను విడుదల చేశారు.
కీర్తిసురేశ్ (Keerthy Suresh) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోన్న సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) మే 12న విడుదల కానుంది సర్కారు వారి పాట. అంటే రెండు వారాలే సమయం ఉందన్నమాట.