SVP Promotions | సర్కారు వారి పాట ప్రమోషన్స్ షురూ చేసిన కీర్తిసురేశ్
కీర్తిసురేశ్ (Keerthy Suresh) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోన్న సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) మే 12న విడుదల కానుంది సర్కారు వారి పాట. అంటే రెండు వారాలే సమయం ఉందన్నమాట.
టాలీవుడ్ (Tollywood) స్టార్ డైరెక్టర్ పరశురాం (Parasuram), మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్న చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). కీర్తిసురేశ్ (Keerthy Suresh) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. మే 12న విడుదల కానుంది సర్కారు వారి పాట. అంటే రెండు వారాలే సమయం ఉందన్నమాట. రిలీజ్ టైం దగ్గరకొస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ అయ్యాయి. మొదట కీర్తిసురేశ్ ఇంటర్వ్యూలతో ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టింది.
లీడింగ్ ఎఫ్ఎం రేడియోస్టేషన్లతో చిట్‌చాట్‌లో పాల్గొంటూనే..మరోవైపు స్పెషల్ ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టింది. టీవీ ఇంటర్వ్యూ మోడ్ ఆన్..మహేశ్ బాబుతో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ పై కళావతి పంచుకున్న అభిప్రాయాలు..త్వరలో టీవీ, ఆన్లైన్లో ప్రసారం కానున్నాయంటూ మేకర్స్ ట్విటర్ పేజీ ద్వారా షేర్ చేసుకున్నారు. పరశురాం టీం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో బిజీగా ఉంది. బ్యాంకింగ్ కుంబకోణాల చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కుతుంది సర్కారు వారి పాట.
TV Interviews MODE 🔛#Kalaavathi aka @KeerthyOfficial shares her experience working with Super 🌟 @urstrulyMahesh & #SarkaruVaariPaata 🎬
Telecasting Soon 📺#SVPonMay12 @ParasuramPetla @MusicThaman @GMBents @14ReelsPlus @MythriOfficial @saregamasouth pic.twitter.com/F3FTvRgjsv
— Mahesh Babu Global FC (@SSMBGlobalFC) April 28, 2022
ఇప్పటికే థమన్ కంపోజిషన్ లో విడుదలైన పాటలకు అద్బుతమైన స్పందన వస్తోంది. కళావతి పాట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ..రికార్డులు సృష్టిస్తోంది.
Read Also : Anil Ravipudi | మహేశ్ కోసం కథ రెడీ చేస్తున్నా: అనిల్ రావిపూడి
Read Also : Acharya review | చిరంజీవి ‘ఆచార్య’ మూవీ రివ్యూ
Read Also : Hombale Films | కొత్త సినిమాతో కేజీఎఫ్ మేకర్స్ సర్ప్రైజ్..ఎంట్రీ లుక్ వైరల్
Read Also : Major Release date | మేజర్ కొత్త విడుదల తేదీ ఫైనల్..షేర్ చేసిన మహేశ్ బాబు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

