తిరుమల శ్రీవారికి గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌కు చెందిన వికాస్కుమార్ కిశోర్‌భాయ్ రూ.10 లక్షల విరాళం అందజేశారు. ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టు కోసం డీడీని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డికి ఇచ్చారు.
తిరుమల: టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్ కు భారత్ బయోటెక్ సంస్థ అధినేత కృష్ణ ఎల్లా రూ 2 కోట్ల విరాళం అందించారు. గురువారం తెల్లవారుజామున శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం అనంతరం ఆయన సతీమణితోకలిసి రంగనాయక
తిరుమల,జూలై:ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకుహైదరాబాద్కు చెందిన భవ్యా గ్రూప్ చైర్మన్ ఆనంద్ ప్రసాద్ కోటిరూపాయలు విరాళంగా అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో బుధవారం అదనపు ఈవో ఏ.వి. ధర్మ�