కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా భద్రంగా లేదు. రైతులు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు, నిరుద్యోగులు, విద్యార్థులు, సర్పంచులు, చివరికి పోలీసుల్లోనూ అభద్రతాభావమే ఆవహించింది.
తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యల్లో 60 శాతంపైగా యువత ఉండటం ఆందోళనకర విషయమని తెలంగాణ సైకాలజిస్టు అసోసియేషన్ వెల్లడించింది. ఇందులో చాలావరకు మాదకద్రవ్యాల బారినపడి విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్నారని �