న్యూఢిల్లీ: సాగర్ రాణా హత్య కేసులో అరెస్టయిన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ పోలీసు కస్టడీని ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు మరో నాలుగు రోజులు పొడిగించింది. ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన గొడవల
రాణా హత్య ఫొటో బయటికి న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ అడ్డంగా దొరికిపోయినట్లు తెలుస్తున్నది. ఈనెల 4న ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన హత్య ఘటనకు సంబంధించిన ఫ�
న్యూఢిల్లీ: యువ రెజ్లర్ హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ప్రాణహాని ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అందుకే అతడిని కోర్టుకు హాజరు పరిచే సమయంలో ప్ర
పతకాలు వెనక్కి తీసుకోవాలి: రానా తల్లినా కొడుకును హత్య చేసిన వాడు ఎన్నటికీ మెంటార్ కాలేడు. సుశీల్ ఇప్పటి వరకు సాధించిన పతకాలన్నంటిని వెనుకకు తీసుకోవాలి. ఈ హత్య కేసును పోలీసులు సమగ్రంగా విచారిస్తారన్న న
సాగర్ రాణా అనే యువ రెజ్లర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నఒలింపిక్ చాంపియన్ సుశీల్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.మర్డర్ కేసులో అరెస్టైన సుశీల్�
పోలీసులకు అప్పగించిన న్యాయస్థానం న్యూఢిల్లీ: స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌ను 6 రోజులు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 4న దేశ రాజధానిలోని ఛత్రాసాల్ స్టేడియంలో స
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశీల్ కుమార్‌పై పోలీసులు
ఆచూకీ లేని స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ లుకౌట్ నోటీసులు జారీచేసిన పోలీసులు హత్య కేసులో ఆరోపణలతో అజ్ఞాతంలోకి ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో భారత్ తరఫున రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక అథ్లెట్�
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు ఆఖరి అవకాశమైన అర్హత టోర్నీ ఎంపికలో భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు చుక్కెదురైంది. సోఫియా (బల్గేరియా) వేదికగా వచ్చే నెల 6న మొదలయ్యే క్వాలిఫయింగ్ టోర్నీ కోసం భారత �