సుశీల్‌కు బెయిల్ నిరాకరణ

న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశీల్ కుమార్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. అతడి ఆచూకీ లభించకపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో పాటు అతడి జాడ చెప్పిన వారికి లక్ష రూపాయల బహుమతి అందిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలోని రోహిణి కోర్టులో సుశీల్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేయగా.. అడిషనల్ సెషన్స్ జడ్జి జగదీశ్ కుమార్ అందుకు నిరాకరించారు. ఈనెల 4న జరిగిన ఓ గొడవలో యువ రెజ్లర్ సాగర్ మృతి చెందాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

